నయన్‌తారకు అవమానం.. మోదీ సర్కారులో ఇంతే!

నయన్‌తారకు అవమానం.. మోదీ సర్కారులో ఇంతే!

మోదీ సర్కారులో మోరల్ పోలీసింగ్ అనేది చాలా సహజం అన్న మాట 2014 లోనే స్థిరపడిపోయింది. అన్ని వర్గాలతో పాటు మేధావుల మీద, రచయితల మీద కూడా కమలం పార్టీ కర్రపెత్తనం వివాదాస్పదం అవుతూనే వుంది. మూడేళ్ళ కిందట వినబడ్డ ఘర్…