ఖైదీలకు సెల్ ఫోన్లు.. ఇంగ్లండ్ జైళ్లలో మజా..మజా

ఖైదీలకు సెల్ ఫోన్లు.. ఇంగ్లండ్ జైళ్లలో మజా..మజా

బ్రిటన్ లోని ఇంగ్లండ్ లో ఓ మంత్రిగారి ప్రతిపాదన జైలు శిక్ష అనుభవిస్తున్న హంతకులు, రేపిస్టులు, ఇతర నేరగాళ్ళకు వరంగా మారనుంది. సాక్షాత్తూ డేవిడ్ గౌక్ అనే న్యాయశాఖ మంత్రి ప్లాన్ వింటే షాక్ తగలాల్సిందే. ఈయనకు మామూలు ఖైదీలే గాక..కరడుగట్టిన…