కుదిరిన యూపీ లెక్క, మోదీ సర్కార్ వెన్ను విరిగినట్టే!

కుదిరిన యూపీ లెక్క, మోదీ సర్కార్ వెన్ను విరిగినట్టే!

ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ- బీఎస్పీల మధ్య పొత్తు పొడిచింది. నూతన సంవత్సరంలో కొత్త రాజకీయ విప్లవానికి నాంది పలికేందుకే పొత్తు పెట్టుకున్నట్టు మాయావతి- అఖిలేష్‌యాదవ్ శనివారం మధ్యాహ్నం బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాతే.. కలిసి…