టెర్రర్-2025 : అమ్ముకోడానికి పకోడీలు కూడా ఉండవ్!

టెర్రర్-2025 : అమ్ముకోడానికి పకోడీలు కూడా ఉండవ్!

ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ట్రాక్ రికార్డ్ మీద భీకరమైన సెటైర్లు పడిపోతున్న క్రమంలో.. ఇక్కడే యువతకు మరొక హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఆరేళ్లలో.. అంటే 2025లోగా దాదాపు 20 కోట్ల మంది నిరుద్యోగులుగానో.. ఏదో ఒక పనికిమాలిన పని చేసుకుంటూనో…