జనవరి 6న.. బాబుకు మోదీ షాక్ ట్రీట్‌మెంట్ !

జనవరి 6న.. బాబుకు మోదీ షాక్ ట్రీట్‌మెంట్ !

ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా నడుస్తున్న టీడీపీ-బీజేపీ పొలిటికల్ ఎపిసోడ్.. త్వరలో కొత్త టర్న్ తీసుకోనుంది. ఎన్డీఏ నుంచి బైటికొచ్చి బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ.. మోదీ టార్గెట్‌గా జాతీయ రాజకీయాల్లో కూడా వేలు పెట్టేశారు చంద్రబాబు. ఇటు.. బీజేపీ వైపు…