మోదీ విశాఖ టూర్ రద్దు?

మోదీ విశాఖ టూర్ రద్దు?

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి ఒకటిన ప్రధాని మోదీ విశాఖ టూర్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. నిజానికి విశాఖ టూర్‌లో రైల్వే జోన్‌పై ప్రస్తావించాలని మోదీ భావించారు. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ…