షా ప్రచారంతో తెలంగాణలో మైలేజ్ వస్తుందా?

షా ప్రచారంతో తెలంగాణలో మైలేజ్ వస్తుందా?

బీజేపీ పెద్దలు ప్రచారంలోకి దిగడంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. అమిత్ షా ప్రచారంతో తమకు కలిసొస్తుందని మొదట భావించా, పెద్దగా ఒదిగేదేమీ లేదంటున్నారు నేతలు. కాంగ్రెస్ కంటే ముందు మొదలుపెడితే బాగుండేదని తెలంగాణ నేతలంటున్నారు. ఆదివారం వరంగల్‌ జిల్లాలోని…