సింహంతో వార్, గెలుపెవరిది?

సింహంతో వార్, గెలుపెవరిది?

శత్రువు బలంగా వున్నప్పటి కంటే.. బలహీనంగా వున్నప్పుడే ఎటాక్ చేసే ఫార్ములాని చాలామంది ఒంట బట్టించుకుంటారు. ఇదే ఫార్ములాని కొన్ని అడవి జంతువులూ ఫాలో అవుతాయి. వైల్డ్ యానిమల్స్ వేటాడడంలో ఒకదాన్ని మించి మరొకటి తెలివితేటల్ని ప్రదర్శించుకుంటాయి. ఈ విషయంలో మృగరాజు…