తల్లి ప్రేమకు జాతేంటి? మతమేంటి?

తల్లి ప్రేమకు జాతేంటి? మతమేంటి?

అమ్మ అన్నది ఒక తీయని మాట. ఆమె ప్రేమకు తూనిక ఏముంటుంది.. కుల, మత, జాతి ఏముంటుంది? కాకిపిల్ల కాకికి ముద్దన్న చందంగా ఏతల్లిబిడ్డ ఆతల్లికి ప్రాణప్రదమే. తాజాగా ఉత్తర యూరోపియన్ దేశమైన ఫిన్లాండ్‌లో కెమెరాకు చిక్కిన చిత్రాలు తల్లిప్రేమకు నిదర్శనంగా…