మార్స్‌పై అడుగు పెడతా.. ఇదే నా ఆశయం

మార్స్‌పై అడుగు పెడతా.. ఇదే నా ఆశయం

అరుణ గ్రహం (మార్స్) పైకి తాను వెళ్ళే అవకాశాలు 70 శాతం ఉన్నాయని సంచలన ప్రకటన చేశాడు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్. ఇదే తన ఆశయమన్నాడు. అయితే ఈ మహాయానంలో ఎన్నో కష్ట నష్టాలు (రిస్క్) ఉన్నాయని, ఆ…