'మిస్టర్ మజ్ను' వీకెండ్ రిపోర్ట్.. షాకింగ్ న్యూస్!

'మిస్టర్ మజ్ను' వీకెండ్ రిపోర్ట్.. షాకింగ్ న్యూస్!

అఖిల్ అక్కినేని మూడో ప్రయత్నం కూడా వికటించినట్లే! వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ వీకెండ్ వసూళ్లు పేలవంగా ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణ రీజియన్స్‌లో ఈనెల 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ.. ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదనిపించింది.…