శివసేనకు జై.. ప్రియాంక చతుర్వేది

శివసేనకు జై.. ప్రియాంక చతుర్వేది

పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ..ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ వచ్చిన ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేసి శివసేనలో చేరిపోయారు. తన రాజీనామా లేఖను ట్విటర్ ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్వీట్ చేసి..24 గంటలైనా గడవకముందే ఆమె……

జెట్ ఎయిర్ వేస్ చివరి విమానానికి బై..బై..

జెట్ ఎయిర్ వేస్ చివరి విమానానికి బై..బై..

దేశంలో దాదాపు పాతికేళ్ళుగా ప్రయాణికులకు సేవలందించిన జెట్ ఎయిర్ వేస్ బుధవారం రాత్రి నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ సంస్థకు చెందిన చివరి ప్లేన్ (9 డబ్ల్యూ 2502) బుధవారం రాత్రి 10 గంటల 19 నిముషాలకు అమృత్ సర్…

' డ్రైనేజీ బతుకులు మావి..పట్టించుకొండి సారూ ' !

' డ్రైనేజీ బతుకులు మావి..పట్టించుకొండి సారూ ' !

‘ మురుగు డ్రైనేజీల్లో వేస్ట్ తీస్తూ..తీస్తూ మా బతుకులు తెల్లారిపోతున్నాయి. వాటిలోని విష వాయువులు పీలుస్తూ, చెత్తా చెదారాన్ని తీస్తూ.. చచ్చిపోతున్నాం.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు..ఇన్నేళ్ళయినా మా బతుకులు ఇలాగే ఏడుస్తున్నాయ్.. కాస్త మాకు మంచి జీవితాలు ఇవ్వండి ‘…

నేనలా అనలేదు..అదంతా అబద్ధం ..ఊర్మిళ

నేనలా అనలేదు..అదంతా అబద్ధం ..ఊర్మిళ

హిందూయిజంపై తాను అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్టు వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ నేత, నటి ఊర్మిళా మటోండ్కర్ ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, చెడు ఉద్దేశాలతో కూడుకున్నవని అన్నారు. ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వూ లో మాట్లాడిన ఊర్మిళ.. హిందూయిజం పేరిట…