తినాలనిపిస్తే తినెయ్యడమేనా?.. ఒక సందేహం!

తినాలనిపిస్తే తినెయ్యడమేనా?.. ఒక సందేహం!

ఇప్పటికిప్పుడే బైటికెళ్లి ఒక ఐస్‌క్రీమ్ తిని రావాల్సిందే..! రేప్పొద్దున్నే చీజ్ దట్టించిన మంచి బర్గర్‌ని పట్టు పట్టాల్సిందే..! అన్నం తినగానే కనీసం నాలుగు అరటిపండ్లు మింగేయ్యాల్సిందే..! ఇటువంటివన్నీ ఆకలితో ప్రమేయం లేని ఆహారపుటలవాట్లు. ఇంతకీ.. తిండి మీద యావ పెరగడం అనేది..…