న్యూస్ యాంకర్ ఆత్మహత్య ?

న్యూస్ యాంకర్ ఆత్మహత్య ?

ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జీ రాజస్తాన్ ఛానల్ న్యూస్ యాంకర్ 27 ఏళ్ళ రాధికా కౌశిక్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో నాలుగో అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి కింద పడిపోయి చనిపోయింది. ఈ అపార్ట్‌మెంట్‌లో…