మర్మస్థానం కాదది.. మీ జన్మస్థానం..

మర్మస్థానం కాదది.. మీ జన్మస్థానం..

నాడియా బోల్జ్ వెబర్.. కొలరాడో రాజధాని డెన్వర్ లో మంచి పేరున్న ఒక ఫెమినిస్ట్. ‘పాపులకు-సన్యాసులకు కలిపి కట్టిన’ ఒక చర్చిలో ఈవిడ పాస్టర్‌గా వుంటున్నారు. ఈ వేలంటైన్స్ డే సందర్భంగా మహిళా సమాజానికి ఆమె ఒక వినూత్న సందేశం ఇవ్వాలని…