నాగార్జున ఎంట్రీ.. ఉలిక్కిపడ్డ గల్లా..

నాగార్జున ఎంట్రీ.. ఉలిక్కిపడ్డ గల్లా..

హీరో అక్కినేని నాగార్జున మంగళవారం లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అంటున్నప్పటికీ,,నాగ్ ఏపీ లో జరిగే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయవచ్చని జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేదిగా ఉందని అంటున్నారు.…