నాగబాబు ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యాడు?

నాగబాబు ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యాడు?

నటుడు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ కొద్దిరోజులుగా నాగబాబు కామెంట్స్ చేసి వాటికి వివరణ ఇస్తున్నాడు. ఇప్పటికే ఐదు కామెంట్లకు వివరణ ఇచ్చిన నాగబాబు, తాజాగా వివరణతో కూడిన మరో వీడియోను రిలీజ్ చేశాడు. ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు కామెంట్స్…