మోదీ ప్రాపగాండా వెనుక.. మహా కుట్ర  A.. B.. M..

మోదీ ప్రాపగాండా వెనుక.. మహా కుట్ర A.. B.. M..

‘నమో ఎగైన్’ అంటూ మోదీకి సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వాలన్న విజ్ఞప్తితో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారం జోరుగా సాగుతోంది. మోదీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో.. దాన్ని నిరోధించడానికి ఈ మేరకు కమలం పార్టీ ఒక భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ..…