ప్రతి కంప్యూటర్‌పై కేంద్రం నిఘా, 10 సంస్థలు ఎప్పుడైనా..

ప్రతి కంప్యూటర్‌పై కేంద్రం నిఘా, 10 సంస్థలు ఎప్పుడైనా..

దేశంలో ప్రతి కంప్యూటర్‌ మీద నిఘా పెట్టింది కేంద్రప్రభుత్వం. ఏ కంప్యూటర్‌లోకైనా నేరుగా ప్రవేశించేందుకు సీబీఐ సహా 10 దర్యాప్తు సంస్థలకు అధికారాలు కట్టబెట్టింది. దీంతో భారత్‌లో దర్యాప్తు సంస్థలు మరింత శక్తిమంతం కానున్నాయి. కంప్యూటర్‌లో స్టోర్ చేసిన, పంపించిన, రిసీవ్…