నరేంద్ర మోదీకి 'భారతరత్న'.. స్పాన్సర్డ్ బై రష్యా..!

నరేంద్ర మోదీకి 'భారతరత్న'.. స్పాన్సర్డ్ బై రష్యా..!

‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ యాండ్రు ది అపొస్తల్’.. ! రష్యన్ సమాఖ్యకు చెందిన అత్యున్నత గౌరవ పురస్కారం.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని వరించింది. భారత్ – రష్యాల మధ్య విశిష్టమైన దౌత్య సంబంధాల్ని ఏర్పర్చడం కోసం మోదీ చేసిన…