యాత్రకి ‘అమావాస్య’ గండం

యాత్రకి ‘అమావాస్య’ గండం

సచిన్‌‌జోషి-నర్గీస్‌‌ఫక్రి జంటగా రానున్న మూవీ ‘అమావాస్య’. దీనికి సంబంధించి అన్నిపనులు పూర్తికావడంతో వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 8న) ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. దీన్ని సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు హీరో. బాలీవుడ్‌ రొమాంటిక్ హారర్, థ్రిల్లర్ ‘అమావాస్’‌ను తెలుగులో ‘అమావాస్య’ పేరుతో డబ్…