బాబుకు ఝలక్.. జగన్ పాట రూ. 3 వేలు!

బాబుకు ఝలక్.. జగన్ పాట రూ. 3 వేలు!

2019 బిగ్ ఫైట్ ముంచుకొచ్చెయ్యడంతో ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మైండ్ గేమ్ స్పీడ్ అందుకుంది. ఎవ్వరి పాచికలు వాళ్ళు వేసుకుంటూ.. ఓట్ల వేటలో దూసుకుపోతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర మొదలవకముందే ‘నవరత్నాలు’ పేరుతో తొమ్మిది తాయిలాల్ని ప్రకటించిన జగన్.. వాటి ద్వారా…