నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు మరో లక్కీ ఛాన్స్!

నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు మరో లక్కీ ఛాన్స్!

ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్రపంచంలో ఒక సంచలనంగా మొదలై దూసుకుపోతోంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ప్రొడక్షన్ విలువల్ని కాపాడుకుంటూ, ఖర్చుకు కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన కార్యక్రమాల్ని రూపొందిస్తున్న నెట్ ఫ్లిక్స్.. అతికొద్ది కాలంలోనే యూజర్లను ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు తమ సర్వీసుల్ని ఆధునీకరిస్తూ, యూజర్…