చెర్రీతో ఫొటో షూట్ చేయించిన ఉపాసన.. ఎందుకు?

చెర్రీతో ఫొటో షూట్ చేయించిన ఉపాసన.. ఎందుకు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతుల అన్నోన్యత తెలియంది కాదు. ఒకరిపై ఒకరికున్న అభిమానాన్ని భార్యాభర్తలిద్దరూ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికమీదా తమ ప్రేమాప్యాయతల్నిచాటుకున్నారు. ఈ విషయంలో ఒకడుగుముందుండే ఉపాసన సోషల్ మీడియాలో చెర్రీ సినిమాలు,…