స్మృతి ఇరానీ చేతిలో శ్రీరెడ్డి ఎపిసోడ్.. ఏమవుతుంది?

సినిమా పరిశ్రమకు ‘కాస్టింగ్ కౌచ్’ అనే ఒక మాయరోగం.. అంటుకుంది ఇప్పుడు కాదు.. దశాబ్దాల కిందటి నుంచి కనిపిస్తున్న.. వినిపిస్తున్న మురికే ఇది!