చనిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త

కేరళ కోజికోడ్ లో నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స చేస్తున్న 31 ఏళ్ళ నర్సు..లిని పుతుసెరి అదే వైరస్ బారిన పడి మరణించింది.