పదహారేళ్లకే ప్రపంచాన్ని 'జయించేసింది'..!

పదహారేళ్లకే ప్రపంచాన్ని 'జయించేసింది'..!

పదహారేళ్ళ వయసుకే ఆమె ప్రపంచాన్ని జయించింది. అవును.. స్వీడన్ దేశంలో ఒక హైస్కూల్ స్టూడెంట్.. ‘ప్రపంచ విజేత’గా పేరు తెచ్చుకుంది. ఒక గ్లోబల్ కాజ్ మీద ఆమె చేసిన పోరాటాన్ని స్వాగతించిన విశ్వ సమాజం.. ఆమెను అక్కున చేర్చుకుంది. పర్యావరణ కార్యకర్త…