అట్లాంటాలో ‘నమో ఎగైన్’ ప్రదర్శన

అట్లాంటాలో ‘నమో ఎగైన్’ ప్రదర్శన

భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై విదేశాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈసారి విజయం ఎవరిది? అంటూ అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించాలని కోరుతూ బీజేపీ అంతర్జాతీయ సెల్ ఆధ్వర్యంలో అట్లాంటా వీధుల్లో ‘నమో ఎగైన్’ పేరిట…