'మహానాయకుడు' ప్రేక్షకులకు వర్మ స్పెషల్ గిప్ట్ !

'మహానాయకుడు' ప్రేక్షకులకు వర్మ స్పెషల్ గిప్ట్ !

మరో పదిరోజుల్లో ఎన్టీయార్ అభిమానులకు మరో పెద్దపండగ! ఎట్టకేలకు ‘ఎన్టీయార్ మహానాయకుడు’ విడుదల తేదీని ఖరారు చేశాడు బాలయ్య. ఫిబ్రవరి 22న సినిమా విడుదల ఖాయం అంటూ అధికారిక ప్రకటన బైటికొచ్చింది. మూడుసార్లు వాయిదా పడ్డ రిలీజ్ డేట్‌పై ఇప్పుడు ఫైనల్…