మిస్టర్ వర్మ.. మా బాస్ ఫొటోతోనే ఆడుకుంటావా..?

మిస్టర్ వర్మ.. మా బాస్ ఫొటోతోనే ఆడుకుంటావా..?

పిచ్చిపిచ్చి ప్రయోగాలకు పెట్టింది పేరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తన క్రియేటివిటీ మొత్తాన్ని కిలకరించి ప్రతిరోజూ ప్రతి మలుపులోనూ ఏదో ఒక ఎక్స్‌పరిమెంట్ చేస్తూ.. అటు సినిమాల ద్వారా, ఇటు సామాజిక అంశాల ద్వారా జనం మీద పిచికారీ చేస్తుంటారు.…