అఖిల్‌కి బెస్ట్ ఫ్యూచర్.. నో డౌట్

అఖిల్‌కి బెస్ట్ ఫ్యూచర్.. నో డౌట్

యువహీరో అఖిల్ కి మంచి భవిష్యత్తు ఉందని, ఏదో ఒక రోజు టాలీవుడ్ లో మంచి నటుడిగా నిలిచిపోతాడని అన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదెంతో దూరంలో లేదని జోస్యం చెప్పాడు. అఖిల్ నటించిన ‘ మిస్టర్ మజ్ను ‘ ప్రీ-రిలీజ్ ఫంక్షన్…