మహిళా బిల్లుకూ ఇదే స్పీడ్ అవసరం

మహిళా బిల్లుకూ ఇదే స్పీడ్ అవసరం

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంలో మోదీ ప్రభుత్వం సఫలం కావడంతో టీఆర్ఎస్ ఎంపీ కవిత..మరి మహిళా రిజర్వేషన్ బిల్లు మాటేమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల బిల్లును ఎంత వేగంగా ఆమోదించారో…