ఈనెల 20న పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!

ఈనెల 20న పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!

గాజుగ్లాసును దక్కించుకుని వేడి మీదున్న జనసేన.. ఆ ఊపును కొనసాగించే పనిలో పడింది. వారం రోజులుగా జిల్లాల వారీ సమన్వయకర్తలతో ఎడతెరిపి లేకుండా భేటీలు జరుపుతున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పార్టీ ఒరిజినల్ స్ట్రెంత్ ఎంతన్న స్టాటిస్టిక్స్ రాబట్టగలిగారు. ఇప్పటికే పొత్తులపై…