ఎన్టీఆర్ బయోపిక్‌లో డూప్లికేట్ జయసుధ

ఎన్టీఆర్ బయోపిక్‌లో డూప్లికేట్ జయసుధ

ఆర్ ఎక్స్ -100 చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కి భలే మంచి ఛాన్స్ లభించింది. ఈ సినిమాలో బోల్డ్ క్యారక్టర్ పోషించి యువ హృదయాలను కొల్లగొట్టిన పాయల్ కి ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయట.…