మెగాబాబుని మళ్ళీ కెలికేశారోచ్!

మెగాబాబుని మళ్ళీ కెలికేశారోచ్!

బాలయ్య, మెగాబాబుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకవైపు అగ్లీ టర్న్ తీసుకుని.. టాలీవుడ్‌లో రొచ్చు క్రియేట్ చేస్తుండగానే.. ఇదే రొచ్చులో ఒక రాయేసి మరింత గబ్బుకు కారణమయ్యారు ప్రసన్న కుమార్ అనే నిర్మాత. సంక్రాంతి సినిమాల మధ్య జరుగుతున్న పోరాటానికి సంబంధించి…