సాహో లీక్డ్ పిక్.. ఒరిజినల్ కాదా..?

సాహో లీక్డ్ పిక్.. ఒరిజినల్ కాదా..?

2019 మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ జాబితాలో మొదటి వరుసలో వుంది సాహో. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీ విడుదల పక్కా అని యూనిట్ ప్రకటించింది. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని…