ప్రకాష్‌రాజ్ స్పెషల్ రూటు

ప్రకాష్‌రాజ్ స్పెషల్ రూటు

తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుతూ ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు ప్రముఖ జాతీయ నటుడు ప్రకాష్ రాజ్. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్.. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు దీటుగా బెంగళూరు నగరంలో విసృతంగా ప్రచారం…