బుల్లితెరపై 'లక్ష్మీస్ ఎన్టీయార్'.. త్వరలో విడుదల!

బుల్లితెరపై 'లక్ష్మీస్ ఎన్టీయార్'.. త్వరలో విడుదల!

తెలుగు పొలిటికల్ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ఎక్కడవరకొచ్చింది..? పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సందడి కనిపించినా.. బ్యాక్ ఎండ్‌లో జరగాల్సిన బిజినెస్ మాత్రం.. బ్యాక్ ఎండ్‌లోనే ఉండిపోయిందా..? శాటిలైట్ రైట్స్ 3 కోట్లకు అమ్ముడయ్యాయని, థియేట్రికల్ రైట్స్ మీద అన్ని…