రేవంత్ రెడ్డికి చుక్కెదురు..

రేవంత్ రెడ్డికి చుక్కెదురు..

టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాలు చేస్తూ అయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అరెస్టు అక్రమమనడానికి తగిన కారణాలను చూపలేదని పేర్కొంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో డిసెంబరు 4…