రేసిజమే అతడ్ని బిలియనీర్ని చేసింది

రేసిజమే అతడ్ని బిలియనీర్ని చేసింది

బ్రిటిష్ ఆర్మీలో దుర్మార్గపు రేసిజం పోకడలకు వ్యతిరేకంగా పోరాడి నెగ్గాడో బ్లాక్ సోల్జర్. అతడి నల్లని శరీరమే అతనికి వరమైంది. అతని పేరు ఇనోక్ మొమొనాకయా. బ్రిటిష్ సైనికదళంలో లాన్స్ కార్పొరల్ స్థాయి అధికారి. కానీ అతడ్ని సాధారణ సైనికునికన్నా హీనంగా…