ఉత్తమ్ ఇంటిపై దాడులు.. ఎంత దొరికినట్లు?

ఉత్తమ్ ఇంటిపై దాడులు.. ఎంత దొరికినట్లు?

‘ఈ 36 గంటలే కీలకం’ కనుక.. అటు ఎన్నికల అధికారులు, ఇటు అభ్యర్థులు టామ్ జెర్రీ గేమ్ ఆడేస్తున్నారు. ‘పట్టుకోండి చూద్దాం’ అంటూ ‘పంపకాల జోరు’ కొనసాగుతుంటే.. పోలీసుల చేతులకు బాగా పని దొరుకుతోంది. ఆకాశరామన్నలందించే ఫిర్యాదుల్ని పట్టుకుని అనుమానం వచ్చిన…