చెర్రీని ఇంప్రెస్ చేసిన పవర్ స్టార్!

చెర్రీని ఇంప్రెస్ చేసిన పవర్ స్టార్!

మెగా ఫ్యామిలీ కొద్దికొద్దిగా జనసేనకు దగ్గరవుతోంది. ప్రత్యక్షంగా కాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా.. ఇతోధిక సాయం చేస్తూ పవన్ కళ్యాణ్‌కి బాసట తెలుపుతోంది మెగా కుటుంబం. భావపరంగా, రాజకీయ పరంగా వైరుధ్యాలున్నప్పటికీ మనమంతా ఒక్కటేనంటూ సంకేతాలిస్తున్నారు. ఎన్నికల సీజన్ దగ్గరపడ్డంతో ఈ…