మాజీలకు బీజేపీ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా? దూరం పెట్టిందా?

మాజీలకు బీజేపీ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా? దూరం పెట్టిందా?

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీ హైకమాండ్ అలర్టయ్యింది. ప్రభుత్వపరంగా మోదీ ఓ వైపు కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా, పార్టీ పరంగానూ తనదైనశైలిలో మార్పులు చేయడం మొదలుపెట్టారు అధ్యక్షుడు అమిత్ షా. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మూడు రాష్ట్రాల…