పవన్ కళ్యాణ్‌ని బీట్ చేస్తాడా?

పవన్ కళ్యాణ్‌ని బీట్ చేస్తాడా?

అత్తారింటికి దారేది..! 2013 సెప్టెంబర్లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్. అపోహలతో విడిపోయిన తండ్రీకూతుళ్ళని కలిపే భాద్యతని తీసుకున్న హీరోగా పవన్ కళ్యాణ్.. ఇందులో ఇరగదీశాడు. అన్ని రసాల్ని పండించి, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. అందుకే..…