మగాళ్ల 'వాసన'.. అసలు రహస్యం!

మగాళ్ల 'వాసన'.. అసలు రహస్యం!

రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికన్నా సింగిల్‌గా ఉన్న పురుషుల స్మెల్లే వారి ఎట్రాక్షన్‌ను నిరూపిస్తుందట.. అంటే ఒంటరిగా ఉన్న మగాళ్ళ లోనే టెస్టోస్టిరోన్ హార్మోన్  ‘సమృద్ధి’‌గా ఉంటుందని, ఇందువల్ల వారే అమ్మాయిలకు ఆకర్షణీయంగా కనబడుతారని ఓ స్టడీలో తేలింది.ఆస్ట్రేలియా‌ లోని మ్యాక్యురీ యూనివర్సిటీ రీసెర్చర్లు..సింగిల్‌గా ఉన్న…