లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ రిపోర్ట్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ రిపోర్ట్

దివంగత నేత ఎన్టీఆర్‌ను సొంత అల్లుడైన చంద్రబాబు ఏవిధంగా వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని కైవసం చేసుకున్నడనే కథాంశంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొత్తంగా లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్-చంద్రబాబు-నందమూరి ఫ్యామిలీ…