చంద్రబాబుకు వ్యతిరేకంగా స్వామివారి 'కూటమి'!

చంద్రబాబుకు వ్యతిరేకంగా స్వామివారి 'కూటమి'!

విశాఖ స్వాములోరు మరోమారు రాజకీయ రొచ్చులో కాలు పెట్టేశారు. ఎప్పుడూ తెలుగు రాజకీయ నాయకులతో దగ్గరగా మెలిగే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.. ఈసారి ఆ దూకుడు మరింత పెంచేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఈయనొక వారధిలా…