సాయిపల్లవి ఒరిజినల్ పెర్ఫామెన్స్ చూడాలంటే..!

సాయిపల్లవి ఒరిజినల్ పెర్ఫామెన్స్ చూడాలంటే..!

అభినవ సహజ నటి సాయిపల్లవి.. తెలుగు ప్రేక్షకుడికి ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. పేరుకు మళయాళీ అయినా.. దక్షిణాదిని మొత్తం ఊపేస్తోందామె. యాక్టింగ్‌లో ఆమెకుండే ఈజ్ అటువంటిది. అల్లరి పాత్రయినా.. ఆలోచింపజేసే పాత్ర అయినా అవలీలగా చేసిపడేసే సాయిపల్లవి ఇప్పుడు సౌత్…