రాజ్‌నాధ్ సింగ్‌కి పోటీగా సూపర్ స్టార్ భార్య!

రాజ్‌నాధ్ సింగ్‌కి పోటీగా సూపర్ స్టార్ భార్య!

యూపీలో బీజేపీని ఓడగొట్టడానికి అక్కడి ప్రాంతీయ పార్టీలు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. సమాజ్ వాదీ- బహుజన్ వాది పార్టీ కూటమి చెరో సగం సీట్లు తీసుకుని.. కమలం పార్టీ అభ్యర్థులకు చుక్కలు చూపించే ప్రయత్నంలో వున్నాయి. తాజాగా.. హోమ్ మంత్రి రాజ్…