ప్లాస్మా మార్పిడితో వృద్ధాప్యం దూరం ?

ప్లాస్మా మార్పిడితో వృద్ధాప్యం దూరం ?

అమెరికాలోని టెక్సాస్ లో ఓ స్టార్టప్ ఓనర్..తను డాక్టర్ కాకున్నా.. అలాగే పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. ముసలితనం రాకుండా నివారించేందుకు, మళ్ళీ యువకుల్లా కనిపించేందుకు తను ఓ ‘ చిట్కా ‘ కనిపెట్టాడట. అదే..నూనూగు మీసాల యువకుల రక్తంలోని ప్లాస్మాను సేకరించి…